సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా లక్షణాలు.! గాంధీ ఆస్పత్రికి తరలింపు..

8 hours ago 1
Sudan Passenger with fever detected at Hyderabad airport amid Ebola scare: సూడాన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వైరల్ హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్క్రీనింగ్ పరీక్షల్లో ఈ విషయం తేలటంతో వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్ కేంద్రంలో ఉంచారు. అతని నుంచి నమానాలను సేకరించి.. సీసీఎంబీకి పరీక్షల కోసం పంపించారు. ఫలితాలు ఏమొస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Entire Article