సుబోధ్ భావే హీరోగా ఆదిత్య ఓం దర్శకత్వంలో ‘సంత్ తుకారాం’.. జూలై 18న విడుదల

1 year ago 23
ఆదిత్య ఓం దర్శకత్వంలో రూపొందిన 'సంత్ తుకారం' చిత్రం 17వ శతాబ్దపు మరాఠీ సాధువు తుకారాం జీవితం ఆధారంగా రూపొందింది. సుబోధ్ భావే ప్రధాన పాత్రలో నటించారు. 2025 జూలై 18న విడుదల కానుంది.
Read Entire Article