సీరియల్‌లో తల్లి, కొడుకులు నటించారు... కట్ చేస్తే, పెళ్లి చేసుకుని మొగుడు, పెళ్లాలయ్యారు..

10 months ago 13
సినిమా, TV ఇండస్ట్రీలలో నటీనటులు తమ పర్సనల్ లైఫ్‌లో తీసుకున్న బోల్డ్ నిర్ణయాలు చాలా హాట్‌ టాపిక్‌గా మారుతుంటాయి. అలాంటి వాళ్లలో నటి కిష్వర్ మర్చంట్ (Kishwer Merchant) ఒకరు. ఆమె ఒకప్పుడు ఒక సీరియల్‌లో హిందూ అబ్బాయికి తల్లిగా నటించింది.
Read Entire Article