సీడెడ్ రూ.24 కోట్లు.. నైజాం రూ.90 కోట్లు.. పవన్ కళ్యాణ్ సినిమాకు పంబరేగిపోయే బిజినెస్!

1 year ago 29
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా, హైప్ ఉందో పక్కన పెడితే… ఓజీ సినిమాపై మాత్రం ఒక స్థాయిని మించిన అంచనాలున్నాయి. కేవలం ప్రీ లుక్ పోస్టర్‌తోనే సినిమాపై వేల కోట్ల అంచనాలు క్రియేట్ చేశాడు సుజీత్.
Read Entire Article