సీఎంతో సీక్రెట్ మీటింగ్.. సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు

1 year ago 29
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ప్రస్తుతం ఉన్న కొంత మంది నేతలు బయటికి వెళ్లిపోతేనే సాధ్యమని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు.. రాజాసింగ్ సంచలన లేఖ రాశారు. తెలంగాణలో సీఎంతో సీక్రెట్‌గా సమావేశమవుతున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్.
Read Entire Article