సీఎం రేవంత్‌కు డ్రింక్ అలవాటు ఉందా..? BJP ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

1 year ago 14
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డ్రింక్ అలవాటు ఉందా? ఈ ప్రశ్నకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. రేవంత్ రెడ్డిని ఐకాన్ అని న్నారు. ఆయనకు సిగరెట్, డ్రగ్స్, బీరు, విస్కీ లాంటి అలవాట్లు లేవని, ఆయనకు ఫుట్‌బాల్ మాత్రమే ఫ్యాషన్ అని చెప్పారు.
Read Entire Article