సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బులు

1 year ago 49
TG cosmetic charges: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలని, పాఠ్యపుస్తకాలు, దుస్తులు సకాలంలో అందించాలని సూచించింది. ముఖ్యంగా, విద్యార్థులకు చెల్లించే కాస్మోటిక్ ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీనికోసం స్మార్ట్ కార్డులు జారీ చేసి, మహిళా సంఘాల ద్వారా కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ వివరాలు..
Read Entire Article