సీఎం, మంత్రులు సినిమాల్లో నటించొచ్చా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికరంగా..

10 months ago 18
Writ Filed In High Court On Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలు, టికెట్ల ధరల పెంపు వ్యవహారం హైకోర్టుకు చేరింది. పవన్ కళ్యాణ్ మంత్రై ఉండి సినిమాలు తీయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే చేశారని ప్రభుత్వం వాదించింది. పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Read Entire Article