సిద్ధార్థ్-కియారా కూతురు ఫొటో వైరల్.. ఇదెక్కడి గందరగోళంరా అయ్యా! నెట్టింట ఒకటే చర్చ

10 months ago 19
ఈ జనరేషనల్ బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ (Kiara Advani) జంట ఒకటి. పెళ్లి తర్వాత వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి అందరికీ ఆసక్తి పెరిగింది. రీసెంట్‌గా వీరి కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article