సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్... చింపేశావ్ థమన్ అన్న!
11 months ago
21
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "తెలుసు కదా" థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రేమ, సంగీతం, భావోద్వేగాలతో నిండిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన రచన, దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.