సిగాచీ పేలుడు తీవ్రతకు భూప్రకంపనలు.. సీసీటీవీ ఫుటేజీ వైరల్

11 months ago 17
హైదరాబాద్ శివార్లలోని పాశమైలారంలో ఉన్న సిగాచి ప్లాంట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించడానికి ముందు భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. సిగాచీకి దగ్గర్లో ఉన్న పరిశ్రమకు సంబంధించిన భవనాలు కంపించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Read Entire Article