'సింహరాశి' సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా?.. ఇప్పుడు ఆయన తెలుగులో తోపు హీరో!

11 months ago 19
కొన్ని సినిమాలు జనాలకు ఎంతలా కనెక్ట్ అయిపోతాయంటే.. ఏళ్లు గడిచినా, ఎన్ని సార్లు రిపీట్‌లు వేసినా సరే.. మళ్లీ కొత్తగా చూస్తున్నామనే ఫీలింగ్‌నే కలిగిస్తుంటాయి. అలాంటి సినిమానే సింహరాశి. డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ఈ సినిమా మనసుకు హత్తుకునేలా ఉంటుంది.
Read Entire Article