సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.. మెయిన్ టార్గెట్ అదే!

10 months ago 18
CM Chandrababu Singapore Tour Schedule: సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. శనివారం రాత్రికి సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి ఐదురోజుల పాటు చంద్రబాబు సింగపూర్ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో ఏపీకి పెట్టుబడుల ఆకర్షణను ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నిర్దేశించుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు, తెలుగు వ్యాపారవేత్తలను భాగస్వామ్యులను చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు వెంట లోకేష్, నారాయణ, టీజీ భరత్ ఇతర అధికారుల బృందం సింగపూర్ వెళ్లనుంది.
Read Entire Article