సాలిడ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న 'దేవర' బ్యూటీ.. 'పరం సుందరి'తోనైనా హిట్టు కొడుతుందా?

10 months ago 20
‘దేవర’ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయమైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో బిజీగా మారింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఆమెకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త సినిమా 'పరం సుందరి'పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు చాలా కీలకం.
Read Entire Article