సాయి పల్లవిలా పేరు తెచ్చుకుంది.. ఒక్క బోల్డ్ సీన్‌తో ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.. చివరికి !

1 year ago 20
Heroine: సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ తమకు నచ్చిన క్యారెక్టర్స్ మాత్రమే చేస్తారు. కన్నడ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోయిన్‌కి అలాంటి మంచి పేరు సంపాదించుకుంది. సాంప్రదాయ దుస్తులతో పాటు, మంచి క్యారెక్టర్లు చేస్తూ.. సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను లీడ్ చేసింది. ఐతే, ఒకేఒక్క బోల్డ్ సీన్‌తో ఫ్యాన్స్ ను తీవ్రంగా హర్ట్ చేసింది.
Read Entire Article