సల్మాన్ ఖాన్ కొత్త సినిమా హీరోయిన్ ఫిక్స్.. వయసులో 10 ఏళ్లు చిన్నది

1 year ago 30
Salman Heroine: బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఫ్యాన్స్‌కు మరోసారి సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే ఈసారి కేవలం తన నెక్స్ట్ సినిమాతోనే కాదు, అందులో తనతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే హీరోయిన్ విషయంలోనూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Read Entire Article