సల్మాన్ ఖాన్‌కి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆఫర్? బాలీవుడ్ సూపర్ స్టార్ రియాక్షన్ వైరల్
11 months ago
19
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల స్పోర్ట్స్ బిజినెస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ కొనడం, ఇతర స్పోర్ట్స్ వెంచర్స్‌కి ఎంటర్ కావడం గురించి మాట్లాడాడు.