సలామ్ సైనిక ట్రైలర్ లాంచ్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

1 year ago 34
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ‘సలామ్ సైనిక’ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సైనికుల త్యాగాలకు రావాల్సిన గుర్తింపు రావడం లేదని.. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసే సైనికులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు.
Read Entire Article