సర్పంచ్ అభ్యర్థులకు అలెర్ట్.. 45 రోజుల గడువు.. లేదంటే పదవి ఊడుతుంది

7 months ago 25
తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలిచింది. కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు కీలక హెచ్చరిక! 45 రోజుల్లోగా ఖర్చుల వివరాలు ఇవ్వకపోతే పదవులు కోల్పోవడమే కాకుండా, మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. వెంటనే ఎంపీడీవోలకు వివరాలు సమర్పించాలి.
Read Entire Article