సర్పంచ్, MPTC ఎన్నికలపై అప్డేట్.. ఎలక్షన్స్ నిర్వహించేది అప్పుడే..!

11 months ago 22
తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చలు జోరందుకున్నాయి. హైకోర్టు గడువులోగా ఎన్నికలు నిర్వహించాలా లేక బీసీ రిజర్వేషన్లు అమలయ్యాక వెళ్లాలా అనే దానిపై అధికార కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 23న జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article