సమయం.. సందర్భం లేదా? సెల్ఫీ కోసం ట్రై చేసిన అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్

1 year ago 22
లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస రావు మరణం సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజానీకాన్ని కూడా కన్నీళ్లు పెట్టించింది. కోట శ్రీనివాస రావును చివరి చూపు చూసేందుకు సెలబ్రిటీలు క్యూ కట్టారు. రాజమౌళి కూడా వెళ్లారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన ఓ అభిమానిని తోసేయడం వైరల్ గా మారింది. 
Read Entire Article