'సన్నిధి గొల్లపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. ఎవరూ నమ్మొద్దు': టీటీడీ

3 months ago 20
TTD On Appalayagunta Temple Sannidhi Golla Issue: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్ల పేరుతో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీటీడీ తెలిపింది. సన్నిధి గొల్ల తొలి దర్శనానికి దూరం అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని.. అసలు అప్పలాయగుంట ఆలయంలో సన్నిధి గొల్ల అనే పదవే లేదని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. కానీ కొందరు ఆ పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపింది.
Read Entire Article