సన్న బియ్యం గరిష్ఠ ధరలు ఖరారు.. ఈ రేట్లకు అమ్మకపోతే కఠిన చర్యలు

3 days ago 4
తెలంగాణలో బియ్యం ధరలు పెరగడం, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. ఆరు రకాల సన్నబియ్యానికి కిలో రూ.66 నుంచి రూ.79 వరకు గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయించింది. ధరలను దుకాణాల్లో ప్రదర్శించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తనిఖీల సందర్భంగా బస్తాల్లో తక్కువ బరువు, ఎంఆర్‌పీ స్టిక్కర్ల మార్పు వంటి అక్రమాలపై ఆరు కేసులు నమోదయ్యాయి.
Read Entire Article