సత్యసాయి గ్రామంలో ఎ.ఆర్. రెహమాన్.. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' మిషన్‌కు స్వరమాంత్రికుడి గీతం

1 year ago 20
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఇటీవల సత్యసాయి గ్రామాన్ని సందర్శించారు. గ్లోబల్ హ్యుమానిటేరియన్, ఆధ్యాత్మికవేత్త శ్రీ మధుసూదన్ సాయి నేతృత్వంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు సంబంధించిన వివిధ మానవతా కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు.
Read Entire Article