షారుక్ ఖాన్, దీపికా పదుకొణెపై కేసు.. ఎఫ్ఐఆర్ ఫైల్.. యాడ్స్ తో తప్పుదోవ పట్టించారనే ఆరోపణ!

10 months ago 10
బాలీవుడ్ టాప్ స్టార్లు షారుక్ ఖాన్, దీపికా పదుకొణెపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిసింది. హ్యూందాయ్ కంపెనీ కార్లకు ప్రచారకర్తలుగా వీళ్లు ఉండటమే కారణం. వీళ్లు యాడ్లతో తప్పుదోవ పట్టించారనేది ఆరోపణ. 
Read Entire Article