షర్మిల గురించి బెంగపెట్టుకున్న రాజశేఖర రెడ్డి.. నాడు తండ్రితో జగన్ ఏమని చెప్పారంటే..!?

6 days ago 11
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఏమాత్రం వీలు చిక్కినా ఆయన కుటుంబ సభ్యులతో గడపటానికి ముఖ్యంగా.. తన మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. తన కుమార్తె షర్మిలను చూడకుండా ఆయన వారం రోజులు కూడా ఉండలేకపోయేవారు. అయితే ఓ సందర్భంలో ఆయన షర్మిల గురించి బెంగపెట్టుకున్నారు. దీంతో జగన్ స్పందిస్తూ.. పాపకు ఈ భూమ్మీద మీ తర్వాత నన్ను మించిన శ్రేయోభిలాషి ఎవరుంటారని బదులిచ్చారు.
Read Entire Article