శ్రీశైలంకు బుల్లెట్ రైలు?.. హైదరాబాద్ నుంచి జస్ట్ గంట జర్నీ!

4 days ago 3
Srisailam Bullet Train, Hyderabad To Bangalore Bullet Train Via Srisailam: హైదరాబాద్ టు బెంగళూరు, చెన్నై రూట్‌లలో అలైన్‌మెంట్‌లు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ టు బెంగళూరు మార్గాన్ని శంషాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ, శ్రీశైలం మీదుగా అలైన్‌మెంట్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌- చెన్నై లైన్‌‌లో కూడా మార్పులు ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో ప్రతిపాదించిన మార్గాల్లో కీలక మార్పులు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.. ఈ అలైన్‌మెంట్‌ల మార్పుపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Entire Article