శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. లడ్డూలు ఉచితంగా ఇస్తారు

7 months ago 35
Srisailam Temple Free LaddusL శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి ఉచిత లడ్డూ ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్పర్శ దర్శనానికి రెండు, అతిశీఘ్ర దర్శనానికి ఒక లడ్డూ ఉచితం. అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను కూడా ప్రారంభించనున్నారు. గోకులం ప్రాంతం ఆధునీకరణతో పాటు, చెంచులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ డిస్‌ప్లేలు, ఫిర్యాదుల పెట్టెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Read Entire Article