శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఆలయం 3 నెలలు మూసివేత..

1 year ago 35
Srisailam Istakameswari devi temple close for Three months: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి దేవాలయం సందర్శనను అధికారులు నిలిపివేయనున్నారు. మూడు నెలల పాటు ఇష్టకామేశ్వరి దేవి యాత్రకు బ్రేక్ పడనుంది. జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 31 వరకూ ఇష్టకామేశ్వరి దేవి సందర్శనకు భక్తులను అనుమతి ఇవ్వడం లేదు. ఈ మూడు నెలలు పులుల సంతానోత్పత్తి సమయం కావటంతో అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జంగిల్ రైడ్ పేరుతో అటవీ శాఖ ఈ ఆలయానికి వాహనాలను నడిపేది.
Read Entire Article