శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలు రద్దు చేశారు

1 month ago 12
Srisailam Vip Break Sparsha Darshan Cancelled Four Days: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. నేటి నుంచి జూన్ 1 వరకు వీఐపీ బ్రేక్ దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అలంకార దర్శనానికి అనుమతిస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ పెరగడంతో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు ఈవో ప్రకటించారు.
Read Entire Article