శ్రీవారి సేవలో దిల్ రూబ చిత్ర బృందం.. కిరణ్ తో సెల్ఫీలు దిగిన భక్తులు..!

1 year ago 23
తిరుమలలో 'దిల్' రూబ చిత్ర బృందం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కిరణ్ అబ్బవరం, విశ్వ కరణ్, నజియా దవిసోన్, రుక్షర్ ధిల్లాన్ పాల్గొన్నారు. 'దిల్' రూబ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
Read Entire Article