శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు.. డాక్టర్స్ ఏం చెప్పారంటే?

1 year ago 44
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Entire Article