వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే సొంత తమ్ముడు.. మాజీ మహిళా మంత్రి సంగతేంటి?

1 year ago 24
Gali Jagadish In Ysrcp: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముుడు వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారనే చర్చ నడుస్తోంది. ఆయన ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోందది. ఒకవేళ ఎమ్మెల్యే తమ్ముడు వైఎస్సార్‌సీపీలో చేరితే మాజీ మహిళా మంత్రి సంగతేంటి.. ఆమె సీటుకు ఎసరు తప్పదా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఎవరు.. ఎవరి సీటుకు ఎసరు పెట్టాడంటే..
Read Entire Article