వైసీపీ హయంలో చంద్రబాబుపై మాహాకుట్ర.. కోటంరెడ్డి సంచలన కామెంట్స్

1 year ago 28
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం చంద్రబాబుపై మహా కుట్ర జరిగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మాట్లాడిన ఆయన.. స్కిల్ డెవలప్‌మెంట్ పొరపాటు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పీ.వి.రమేశ్ స్పష్టం చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జైలులో పెట్టేందుకు అప్పటి సీఎం జగన్ హస్తముందని ఆయన చెప్పారన్నారు. సీఐడీ, సీఎంవో, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసులలో ఏకకాలంలో ఫైళ్ళు మాయమవ్వడానికి సీఎం జగన్ హస్తం ఉంటేనే సాధ్యమని సదరు ఐఏఎస్ అధికారి అభిప్రాయ పడ్డారని సంచలన కామెంట్స్ చేశారు.
Read Entire Article