వైసీపీ మాజీ మంత్రి ఇంట తీవ్ర విషాదం.. వైఎస్ జగన్ సంతాపం

9 months ago 19
Kurasala Kannababu Father Died: మాజీ మంత్రి కన్నబాబు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూశారు. గతంలో కాకినాడ రూరల్ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా సత్యనారాయణ సేవలందించారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సత్యనారాయణ అంత్యక్రియలు ఈ సాయంత్రం జరగనున్నాయి. కన్నబాబు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు సురేష్ కూడా గతంలో మరణించారు.
Read Entire Article