వైసీపీ ఆందోళనలో అపశ్రుతి.. బెదిరిపోయిన దున్నపోతు.. భయంతో పరార్..

2 hours ago 1
ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. దున్నపోతుతో నిరసన చేపట్టాలని భావించగా.. అది బెడిసికొట్టింది. జనాన్ని చూసి బెదిరిపోయిన దున్నపోతులు.. భయంతో పరుగులు తీశాయి. దీంతో వాటి చుట్టుపక్కల ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article