వైఎస్సార్‌సీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి.. శ్రీకాకుళం మేయర్ రేసులో మాజీ ఎమ్మెల్యే!

1 week ago 13
Former Mla Gunda Lakshmi Devi Ysrcp Joining: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గుండ లక్ష్మీదేవి బుధవారం రోజు టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. ఆమె మరుసటి రోజే వైఎస్సార్‌‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని.. పార్టీలో నిబద్దతతో పనిచేస్తామన్నారు.
Read Entire Article