వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు.. సీబీఐకి గ్రీన్‌సిగ్నల్, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

5 months ago 38
Supreme Court Key Orders In Ys Viveka Murder Case Probe: సుప్రీం కోర్టు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది.ట్రయల్ కోర్టు ఆదేశాలపై వైఎస్ సునీతా రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. ఇవాళ విచారణ జరిగింది. ట్రయల్ కోర్టు ఆదేశాలు కొనసాగించొచ్చని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలలో చిన్న మార్పు కూడా చేశారు. దీంతో విచారణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది.
Read Entire Article