వైఎస్ జగన్ ఇలాఖాలో వైసీపీకి బిగ్ షాక్.. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 20 కుటుంబాలు

1 week ago 10
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పులివెందులలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ నేత బీటెక్ రవి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ విధానాల పట్ల ఆకర్షితులై యువత పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. పులివెందుల నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవాలు, మున్సిపల్ వార్డుల విషయంలోనూ రాజకీయ చర్చ కొనసాగుతోంది. కడప జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా పలు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
Read Entire Article