వీధి వ్యాపారులకు శుభవార్త.. మంచి ఛాన్స్.. మళ్లీ మళ్లీ రాదు.. త్వరపడండి..

7 months ago 23
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం స్మార్ట్ స్ట్రీట్లు ఏర్పాటు చేస్తు్న్న సంగతి తెలిసిందే. నెల్లూరులో ప్రయోగాత్మకంగా ఈ విధానం పరిశీలించారు. అక్కడ సక్సెస్ కావటంతో మిగిలిన చోట్ల అమలు చేయనున్నారు. ఈ క్రమంలోనే అనంతపురంలోనూ స్మార్ట్ స్ట్రీట్ ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్ స్ట్రీట్‍లో కంటైనర్‌ల ద్వారా వీధి వ్యాపారులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవడానికి వీధి వ్యాపారులకు అవకాశం కల్పించారు. డిసెంబర్ 8వ తేదీ వరకూ సమయం ఉంది.
Read Entire Article