విశ్వంభర స్టోరీ ఇదే.. ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయనిది.. డైరెక్టర్ వశిష్ట ఏం చెప్పాడో చూడండి
10 months ago
17
మెగాస్టార్ చిరంజీవి, త్రిష నటిస్తున్న విశ్వంభర మూవీ స్టోరీ లైన్ చెప్పేశాడు డైరెక్టర్ వశిష్ట. హిందూ మతంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో తాను ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు అతడు వెల్లడించాడు.