వినాయకుడి కోసం తరలి వచ్చిన గంగమ్మ.. 'అనంత'లో అద్భుత దృశ్యాలు

1 month ago 15
Ganesh Idols Left In Dry Rivers Ponds But Heavy Rain Follows In Anantapur: రాయలసీమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావంతో చెరువుల్లో నీళ్లు లేక గణనాథుల్ని అలాగే నిమజ్జనం చేసిన పరిస్థితులు కనిపించాయి. అయితే రెండు రోజులుగా పరిస్థితులు మారిపోయాయి.. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో చెరువులకు నీళ్లు వచ్చి చేరడంతో వినాయక విగ్రహలు మునిగాయి.. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు వినాయకుడిని తీసుకెళ్లడానికి స్వయంగా గంగమ్మే వచ్చిందని ఆనందంలో ఉన్నారు.
Read Entire Article