విద్యాసంస్థలకు సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సీఎస్..

7 months ago 17
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనున్న నేపథ్యంలో.. ఆ రోజు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21 వరకు కొనసాగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్‌కు అక్టోబర్ 18న సంపూర్ణ మద్దతు లభించింది. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని డీజీపీ శివధర్‌రెడ్డి హెచ్చరించారు.
Read Entire Article