విడాకులు తర్వాత AR రెహమాన్‌కు మరో షాక్.. ఆ రూమర్స్ నిజమేనా..?

1 year ago 30
భార్య సైరా బానుతో విడాకుల ప్రకటన నుంచి రెహమాన్ గురించి ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటా.. అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రెహమాన్ కు మరో షాక్ తగిలింది.
Read Entire Article