విజయ్ ప్రమాణ స్వీకారం.. పిలిచినా వెళ్లలేని స్థితిలో వైఎస్ జగన్!

1 month ago 10
Is YS Jagan Attend To Vijay Swearing Ceremony: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 111.30 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాణస్వీకారోత్సవానికి అతిథులు ఎవరనే చర్చ జరుగుతోంది. విజయ్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వైఎస్ జగన్ ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు.. కాబట్టి ఈ వేడుకకు వెళ్లలేని పరిస్థితి.
Read Entire Article