విజయ్ దేవరకొండలో ఫైర్ కనిపిస్తోంది.. రష్మిక మందన్న వైరల్ రియాక్షన్.. ఏమైందంటే?

1 year ago 20
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. వీళ్లు తరచుగా బయట కనిపిస్తున్నారు. ఒకరి సినిమాల గురించి మరొకరు పోస్టులు పెడుతున్నారు. మాట్లాడుకుంటున్నారు. తాజాగా విజయ్ కింగ్డమ్ ట్రైలర్ పై రష్మిక రియాక్షన్ వైరల్ గా మారింది. 
Read Entire Article