విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీ ట్రైలర్ వచ్చేస్తుంది.. బాక్సాఫీస్‌కు ఊచకోతే!

10 months ago 16
ఆ మధ్య రిలీజైన టీజర్ దెబ్బతో కింగ్ డమ్ సినిమాపై ఆడియెన్స్‌లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఇది కదరా విజయ్ దేవరకొండకు పడాల్సిన సినిమా అనిపించింది. ఈ ఏడాది ఇంపాక్ట్ చూపించిన తోపు టీజర్‌లలో ఇది పక్కా టాప్ ప్లేస్‌లో ఉంటుంది.
Read Entire Article