విజయ్ దేవరకొండ ‘కింగ్‍డమ్’కు వీరమల్లు టెన్షన్.. డైలమాలో మూవీ టీమ్!

1 year ago 36
కింగ్‍డమ్ సినిమాకు కొత్త టెన్షన్ పట్టుకుంది. హరి హర వీరమల్లు మళ్లీ ట్రాక్‍లోకి వచ్చేయడంతో రిలీజ్ మార్చుకోవాలా అనే గందరగోళం ఏర్పడింది. ప్రమోషన్లు చేసేందుకు క్లారిటీ లేదు. ఆ వివరాలు ఇవే..
Read Entire Article