విజయసాయిరెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల.. వైఎస్సార్ అంటూ విజయసాయి ఇంట్రెస్టింగ్ ట్వీట్

1 week ago 9
Ys Sharmila Meet Former Mp Vijayasai Reddy: ఏపీ కాంగ్రెస్‌‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహానికి ఆహ్వానాలు అందజేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. తమిళనాడు సీఎం విజయ్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కలిసి తన కుమార్తె అంజిలిరెడ్డి వివాహానికి ఆహ్వానించారు. తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని షర్మిల కలిశారు.. తన కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు.
Read Entire Article