విజయవాడలో రోడ్డుపై ఆటో డ్రైవర్‌కు పోలీసుల ఘన సన్మానం.. కారణం తెలిస్తే!

1 year ago 47
Auto Driver Wins Heart Of Vijayawada Traffic CI Kishore Babu: విజయవాడలో కొత్త మోటార్ వెహికిల్ చట్టం అమలులోకి రావడంతో పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా పెట్టారు. రూల్స్ పాటించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు. ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన రవీందర్‌రావు అనే ఆటో డ్రైవర్‌ను పోలీసులు సన్మానించారు. ఐటీఎమ్ఎస్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి చలానాలు విధిస్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించి జరిమానాలు తప్పించుకోండి.
Read Entire Article